డిప్రెషన్ లక్షణాలు ఇవే..
సాక్షి లైఫ్ : డిప్రెషన్ అనేది ఒక ఆరోగ్య సమస్యగా పరిణమించవచ్చు, ఇది వ్యక్తి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యను గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు ఎవరినైనా అన్యాయంగా బాధిస్తున్నట్లయితే, వీళ్లను మానసిక నిపుణుడి వద్దకు తీసుకెళ్లడం ఉత్తమం. వాటి ద్వారా ఆయా సమస్య నుంచి సులువుగా బయట పడవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
భర్తను భార్య, భార్యను భర్త గౌరవించకపోతే ఏమి జరుగుతుంది..? భార్య, భర్తల దాంపత్యం ఎలా వుండాలి..? ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి..? ఎలాంటి లక్షణాలుంటే డిప్రెషన్ గా భావించాలి..? మెనూ పాజ్ వల్ల కూడా డిప్రెషన్ కు గురవుతారా..? మానసిక సమస్యలకు ప్రధాన కారణాలేమిటి..? నెగిటివ్ ఆలోచనలను ఎలా తొలగించాలి..? లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
భార్య, భర్త ఒకరినొకరు అనుమానిస్తే ఏమౌతుంది..? మహిళలు అన్నిరంగాల్లో రాణించాలంటే..? మహిళలు డిప్రెషన్ ను ఎలా అధిగమించవచ్చు..? డిప్రెషన్ కు ప్రధాన కారణాలు ఏమిటి..? అనే అంశాలను గురించి ప్రముఖ సైకాలజిస్ట్ హిప్నో పద్మాకమలాకర్ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
