ఎలాంటి లక్షణాలుంటే డిప్రెషన్ గా భావించాలి..?
సాక్షి లైఫ్ : డిప్రెషన్ కు కారణాలు..? డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? ఎలాంటి లక్షణాలుంటే డిప్రెషన్ గా భావించాలి..? మెనూ పాజ్ వల్ల కూడా డిప్రెషన్ కు గురవుతారా..? మానసిక సమస్యలకు ప్రధాన కారణాలేమిటి..? మహిళలు అన్నిరంగాల్లో రాణించాలంటే..? మహిళలు డిప్రెషన్ ను ఎలా అధిగమించవచ్చు..?
ఇది కూడా చదవండి.. మానసిక ప్రశాంతతనిచ్చే సంగీతం..
భార్య, భర్తల దాంపత్యం ఎలా వుండాలి..? ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి..? భర్తను భార్య, భార్యను భర్త గౌరవించకపోతే ఏమి జరుగుతుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ సైకాలజిస్ట్ హిప్నో పద్మాకమలాకర్ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. గుండె జబ్బులు ఉన్నాయా..? లేదా అనేది ఎలా తెల్సుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
