Neurological problems : చేతులు వణికితే తప్పనిసరిగా పార్కిన్సన్స్ ఉన్నట్లేనా..?
సాక్షి లైఫ్ : పార్కిన్సన్స్ వ్యాధి ప్రారంభంలో చేతులు వణకడం, కదలికలు నెమ్మదించడం, చిన్నచిన్న అడుగులతో నడవడం, శరీర సమతుల్యత కోల్పోవడం, ముఖంలో భావాలు తగ్గడం, గొంతు స్వరం మృదువుగా మారడం వంటి లక్షణాలు కనిపించవచ్చా? రాత అక్షరాలు చిన్నవిగా మారడం, వాసన గుర్తించే శక్తి తగ్గడం, మలబద్ధకం, నిద్రలో అసాధారణ కదలికలు కూడా పార్కిన్సన్స్‌కు ప్రారంభ హెచ్చరిక సంకేతాలుగా ఉండవచ్చా? చేతులు వణికితే తప్పనిసరిగా పార్కిన్సన్స్ ఉన్నట్లేనా? ఈ వ్యాధిని గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు?
వ్యాయామం, ఫిజియోథెరపీ, సరైన చికిత్స ద్వారా లక్షణాలను నియంత్రించవచ్చా? ఎపిలెప్సీ లేదా మూర్ఛ వ్యాధి అంటే ఏమిటి? మూర్ఛ రావడానికి ముందు తల తిరగడం, వింత వాసనలు లేదా శబ్దాలు వినిపించడం, అకస్మాత్తుగా గందరగోళానికి గురికావడం వంటి హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయా? మూర్ఛ సమయంలో శరీరం వణకడం, స్పృహ కోల్పోవడం, కళ్లను స్థిరంగా ఉంచడం లేదా కొద్దిసేపు స్పందించకపోవడం ఎందుకు జరుగుతుంది? మూర్ఛ వచ్చిన వ్యక్తికి వెంటనే ఏం చేయాలి?
నోటిలో చెంచా, తాళం చెవి లేదా ఇతర వస్తువులు పెట్టడం ఎందుకు ప్రమాదకరం? మూర్ఛ ఎంతసేపు కొనసాగితే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి? నిద్రలేమి, మెరుస్తున్న లైట్లు లేదా మందులను సక్రమంగా తీసుకోకపోవడం వల్ల కొందరిలో మూర్ఛ దాడులు పెరగవచ్చా? స్ట్రోక్‌కు ముందు ముఖం ఒకవైపు వాలిపోవడం, ఒక చేయి లేదా కాలు అకస్మాత్తుగా బలహీనపడటం, మాట తడబడటం, చూపు తగ్గడం, నడవలేకపోవడం లేదా తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయా? FAST పద్ధతి ద్వారా స్ట్రోక్‌ను ఎలా గుర్తించాలి?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Detox Water : కాపర్ బాటిల్‌లో 'డిటాక్స్ వాటర్' ఎందుకు ప్రమాదకరం..?
కొన్ని నిమిషాల్లో లక్షణాలు తగ్గిపోయినా అది మినీ స్ట్రోక్ లేదా TIA కావచ్చా? స్ట్రోక్ అనుమానం వచ్చినప్పుడు వెంటనే ఆసుపత్రికి ఎందుకు వెళ్లాలి? అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, గుండె సమస్యలు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయా? పార్కిన్సన్స్, ఎపిలెప్సీ, స్ట్రోక్‌లలో ఏ లక్షణాలను అత్యవసర హెచ్చరికలుగా పరిగణించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..Knee Cartilage Damage : మోకాళ్లలో ‘జిగురు’ తగ్గుతోందా..? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు..!
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..Dangerous Diabetes : మధుమేహం విషయంలో టైప్ 1 లేదా టైప్ 2, ఏది ఎక్కువ ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
