సాక్షి లైఫ్ : రోజుకి ఎంత నీరు తాగాలి..? సుగర్ , ఉప్పు పరిమాణం ఎలా నియంత్రించాలి? మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం ఎలా ఉపయోగపడుతుంది?ప్రకృతిసిద్ధమైన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు మధ్య తేడా ఏమిటి? పండ్లు, కూరగాయలు రోజుకు ఎంతెంత తీసుకోవాలి..? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చు..? ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఎలాంటివాటిలో లభిస్తుంది..? ఆరోగ్యకరమైన కొవ్వులు అంటే ఏమిటి..? వాటిని ఎలా పొందాలి..? తేలికపాటి భోజనం అంటేఏమిటి..? ఏ వయస్సులో ముఖ్యమైన పోషకాలు అవసరం..?
ఇది కూడా చదవండి..ఫ్యాటి లివర్ ఉన్నవాళ్లు ఎలాంటి డ్రింక్స్ తీసుకోకూడదో తెలుసా..?
ఇది కూడా చదవండి..యోగా ద్వారా శరీరాన్ని ఎలా డిటాక్స్ చేయవచ్చు..?
ఇది కూడా చదవండి..ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2024 నివేదికలో ఆసక్తికర అంశాలు..
ఇది కూడా చదవండి..వైకల్యాన్ని తొలగించేందుకు అరుదైన శస్త్ర చికిత్స చేసిన గ్రీన్‌మెడ్ హాస్పిటల్ వైద్యులు..
చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఏమిచేయాలి..? ఏం చేస్తే చర్మ సమస్యలు రావు..? ముఖానికి లోషన్స్ రాస్తే ఏమైనా సమస్యలు వస్తాయా..? ఎలాంటి లోషన్స్ వాడకూడదు..? స్కిన్ అలెర్జీలకు ప్రధాన కారణం..? యాంటీ ఏజింగ్ కోసం ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..? యాంటీ ఏజింగ్ పద్దతులు ఎన్నిరకాలున్నాయి..? ఎలాంటి వారికి స్కిన్ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి..?
ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటే ఎం జరుగుతుంది..? ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? అనే అంశాలను గురించి ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్ పర్ట్ డా. సమత తూళ్ల విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..చర్మ సంరక్షణలో కొల్లాజెన్ పాత్ర ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com