జలనేతి క్రియ అంటే ఏమిటి..? దానిని ఎలా చేస్తారు..?

షేర్ చేయండి:
జలనేతి క్రియ అంటే ఏమిటి..? దానిని ఎలా చేస్తారు..?

సాక్షి లైఫ్ : సైనసైటిస్ లక్షణాల తగ్గించడంలో జలనేతి పాత్ర..? జలనేతి ప్రక్రియ ద్వారా ఎలాంటి రోగాలను నయం చేయవచ్చు..? జలనేతి సాధన ప్రాథమిక ప్రయోజనాలు ఏమిటి..? మెరుగైన శ్వాసక్రియ కోసం ఏమేం చేయాలి..? అలెర్జీ కారకాలు, కాలుష్య కారకాలను ఎలా తొలగించవచ్చు..? నాసికా భాగాలను శుభ్రం చేయాలంటే ఏమి చేయాలి..? సైనస్ ఇన్ఫెక్షన్లకు జలనేటి సహాయం చేయగలదా? ముక్కుకు సంబంధించిన అలర్జీలకు జలనేతి మేలు చేస్తుందా?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

సరైన ఆరోగ్య ప్రయోజనాలు పొందడం కోసం ఎంత తరచుగా జలనేతి సాధన చేయాలి..? జలనేతితో ఏవైనా ప్రమాదాలు ఉన్నాయా..? జలనేతి క్రియ అనేది మొత్తం శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? జలనేతి ప్రక్రియ పిల్లలు కూడా చేయవచ్చా..? జలనేతి ప్రక్రియలో ఏ రకమైన ద్రావణాన్ని ఉపయోగించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ ఆయుర్వేదిక్ ఆప్తమాలజిస్ట్ డా.సూచిత చల్లా సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.