కేవలం 30 నిమిషాల ఈతతో శరీరానికి 7 ఆరోగ్యప్రయోజనాలు.. 

షేర్ చేయండి:
కేవలం 30 నిమిషాల ఈతతో శరీరానికి 7 ఆరోగ్యప్రయోజనాలు.. 

సాక్షి లైఫ్ : అన్ని వయసుల వారు స్విమ్మింగ్ చేయవచ్చు. ఫిట్‌నెస్ గా ఉండాలను కునేవారికి ఇది సరైన ఎంపిక. ప్రతిరోజూ స్విమ్మింగ్ చేయడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నా యనేది ఇప్పుడు తెలుసుకుందాం.. ఈత గుండె కండరాలను బలపరుస్తుంది. ఇది మీ మొత్తం శరీరంలో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. ఈత కొట్టడం ద్వారా రక్తపోటును తగ్గించవచ్చని, ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.  

ఇది కూడా చదవండి.. బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచే కాయ..  

ఇది కూడా చదవండి..విశ్వంలోనే అత్యుత్తమ ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక.. 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

ఈత కొట్టడం వల్ల కేలరీలను వేగంగా బర్న్ చేయవచ్చు. అంతేకాదు ఈత కొట్టడం ద్వారా శరీరం కూడా ఫిట్‌గా ఉంటుంది. ఈత కొట్టడం వల్ల నడక కంటే వేగంగా కేలరీలు బర్న్ అవుతాయి. తద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు.   

ఈత కొట్టడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. డిప్రెషన్   ,ఆందోళన సమస్యను కూడా తొలగిస్తుంది. నిద్ర మెరుగుపడుతుంది, ఇది మానసిక స్థితిని బాగా ఉంచుతుంది. దీనితో పాటు, ఈత కొట్టడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం, శ్వాసక్రియ పెరుగుతుంది. ఈత కీళ్లను ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. 
 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.