సాక్షి లైఫ్ : మెడిటరేనియన్ డైట్ అనేది మధ్యధరా ప్రాంతపు ఆహారపు అలవాట్లను అనుసరించే ఒక పద్ధతి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ ఆహార ప్రణాళికలో ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆలివ్ నూనె, చేపలు ఉంటాయి. ప్రపంచంలోనే ఉత్తమ ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు.