యునాని వైద్యానికి అల్లోపతి వైద్యానికి ఏంటి లింక్..?

షేర్ చేయండి:
యునాని వైద్యానికి అల్లోపతి వైద్యానికి ఏంటి లింక్..?

సాక్షి లైఫ్ : యునాని చికిత్సకు అల్లోపతికి ఏంటి సంబంధం..? యునాని తోపాటు అల్లోపతి మెడిసిన్స్ కూడా వేసుకోవచ్చా..? ఎలాంటి వ్యాధులు ఒక్కరకం వాడితే సరిపోతుందా..? యునాని చికిత్స దేనిపై ఆధారపడి ఉంటుంది? యునాని వైద్యం అల్లోపతి వైద్యానికి ఆటంకం కలిగిస్తుందా?

ఇది కూడా చదవండి.. ఈ వైరస్‌లు.. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవి..  

యునాని ఔషధం ఎన్ని సూత్రాలపై పనిచేస్తుంది..? అవేంటి..? ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..? అనే అంశాలను గురించి లైఫ్ కు ప్రత్యేకంగా నిజామియా గవర్నమెంట్ హాస్పిటల్ యునానీ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ డా. జీ. వెంకట్ రెడ్డి వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌ బాధితులు వీళ్లే..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.