Arthritis : ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించుకోవడానికి ఎలాంటి తేలికపాటి వ్యాయామాలు అవసరం..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆర్థరైటిస్ అంటే ఏమిటి? దాని సాధారణ రకాలు (Types) ఏమిటి? ఆర్థరైటిస్ ప్రధాన లక్షణాలు (Symptoms) ఏమిటి? ముఖ్యంగా ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? ఆర్థరైటిస్‌కు దారితీసే ప్రమాద కారకాలు (Risk Factors) ఏమిటి? కీళ్ల నొప్పులు (ఆర్థరైటిస్) ఉన్నవారు రోజువారీ జీవితంలో పాటించాల్సిన భద్రతా చిట్కాలు (Safety Tips) ఏమిటి?

 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించుకోవడానికి ఎలాంటి తేలికపాటి వ్యాయామాలు (Exercises) లేదా కదలికలు చేయాలి, ఏవి చేయకూడదు?ఆర్థరైటిస్ నియంత్రణలో ఆహారం (Diet) బరువు నియంత్రణ (Weight Management) పాత్ర ఏమిటి?ఆర్థరైటిస్ చికిత్స కోసం వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ రుమాటాలజిస్ట్ డా. తేజస్విని సాక్షి లైఫ్ కు అందించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

 

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.