Arthritis: ఆర్థరైటిస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటే..?
సాక్షి లైఫ్ : ఎముక కణితులు ఆర్థోపెడిక్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..? చికిత్స ఏమిటి..? ఎముక కణితులు నొప్పి, వాపు పగుళ్లకు కారణమ వుతాయి..?ఎముక పగుళ్లకు కారణమేమిటి..? వాటి నయం చేయడానికి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది..? ఆర్థరైటిస్ కోసం స్టెమ్ సెల్ థెరపీ సమర్థతకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి?
ఇది కూడా చదవండి..పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..?
సాంప్రదాయ ఆర్థరైటిస్(arthritis)చికిత్సల కంటే స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? స్టెమ్ సెల్ థెరపీతో ఏ రకమైన ఆర్థరైటిస్‌కు చికిత్స చేయవచ్చు..? హిప్ జాయింట్ సమస్యలకు కారణాలేంటి..? హిప్ జాయింట్ సమస్యలు తలెత్తడానికి కారణాలు..?
ఆర్థరైటిస్ లో ఎన్నిదశలు ఉంటాయి..? ఆర్థరైటిస్ విషయంలో రేడియేషన్ థెరపీ ఎలాంటివాళ్లకు అవసరం అవుతుంది..? కీళ్ల వాపు, ఆర్థరైటిస్ కు ప్రధానకారణాలు..? అనే అంశాలను గురించి రుమాటాలజిస్ట్ డా. ఆర్ నాగతేజశ్విని సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
