జలుబుదగ్గు క్షయవ్యాధి వంటి దీర్ఘకాలిక దగ్గుకు కారణమవుతుందా..?

షేర్ చేయండి:
జలుబుదగ్గు క్షయవ్యాధి వంటి దీర్ఘకాలిక దగ్గుకు కారణమవుతుందా..?

సాక్షి లైఫ్ : సాధారణ జలుబు దగ్గు, క్షయ దగ్గు విషయంలో ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..? జలుబు దగ్గుతో పోలిస్తే క్షయ దగ్గు ముఖ్య లక్షణాలు ఏమిటి? క్షయ దగ్గు సాధారణ జలుబు దగ్గు కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? జలుబు దగ్గు వ్యవధి, తీవ్రత..? క్షయవ్యాధి దగ్గు మధ్య ప్రధాన తేడాలు ఏమిటి? దగ్గు జలుబుకు బదులుగా క్షయవ్యాధి కావచ్చు అనే హెచ్చరిక సంకేతాలు ఏమిటి? జలుబు దగ్గుకు, క్షయ దగ్గుకు ఎలాంటి తేడాలు ఉంటాయి..?

 

ఇది కూడా చదవండి..ఈ ఆరు సంకేతాలు మీ పాదాలలో కనిపిస్తే కొలెస్ట్రాల్ పెరిగినట్టే.. 

ఇది కూడా చదవండి..HKU5-CoV-2 : చైనాలో మరో కరోనా కొత్త వైరస్.. అదీ అంటువ్యాధేనా..?

ఇది కూడా చదవండి..ఎలాంటి ఫుడ్ తీ సుకోవడం ద్వారా హిమోగ్లోబిన్‌ ను పెంచుకోవచ్చు..?

 

క్షయ దగ్గు, జలుబు దగ్గు శ్లేష్మం రంగు ఎలా ఉంటుంది? దగ్గు క్షయవ్యాధి వల్ల వచ్చిందా లేదా సాధారణ జలుబు వల్ల వచ్చిందా అని నిర్ధారించడానికి ఏవైనా నిర్దిష్ట పరీక్షలు ఉన్నాయా? దగ్గును జలుబుకు బదులుగా క్షయవ్యాధికి సంకేతంగా ఎప్పుడు పరిగణించాలి?అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్టు డా. రామకృష్ణ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..ఎలాంటి వ్యాయామాలు వినికిడి శక్తిని మెరుగుపరుస్తాయి ..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించే బెస్ట్ ఫుడ్..

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.