ఎలాంటి వ్యాయామాలు వినికిడి శక్తిని మెరుగుపరుస్తాయి ..?
సాక్షి లైఫ్ : వినికిడి లోపం ప్రాథమిక రకం ఏమిటి? వినికిడి లోపాన్ని ఎలా నిర్ధారించవచ్చు..? వినికిడి సమస్యలను ఎలా నివారించవచ్చు..? వినికిడి లోపం గురించి సామాజిక అవగాహన ఎంత ముఖ్యమైనది..? ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యేక వినికిడి పరికరాలు ఏమిటి..? వినికిడి లోపంలో ఎన్ని రకాలున్నాయి ? వినికిడి లోపం లక్షణాలు ఏమిటి..? వినికిడి లోపానికి కారణాలు ఏమిటి..?
వినికిడి లోపం కోసం చికిత్సలు ఏమిటి..? అనే అంశాలకు సంబంధించి పలువురు ఈఎన్టీ డాక్టర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెసుసుకోవాలంటే ఈ కింది వీడియో చూసి వారి మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ సమస్యను మీరు ఇంట్లోనే గుర్తించగల ఐదు సంకేతాలు ఇవే..
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు ఎంటి?
ఇది కూడా చదవండి.. గర్భిణీలు డాక్టర్ సూచించిన డైట్ ప్లాన్ పాటించడం ఎందుకు ముఖ్యం..?
ఇది కూడా చదవండి.. తెల్ల రక్త కణాలు మనకు ఎలా ఉపయోగపడతాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
