Liver Cirrhosis : యునాని వైద్యం ద్వారా లివర్ సిరోసిస్ నయమవుతుందా..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : లివర్ డిటాక్స్ కోసం యునాని మందులు ఎంతవరకు ఉపయోగ పడతాయి? ఫ్యాటీ లివర్ సమస్యను యునాని వైద్యం ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు? యునాని హర్బల్ టానిక్స్ లివర్ ఆరోగ్యానికి ఎలా సహాయపడతాయి? లివర్ పనితీరును మెరుగుపరచడానికి యునాని పద్ధతుల్లో ఏమేమి ఉన్నాయి? కాలేయానికి హాని చేసే అలవాట్లు ఏవి? వాటిని ఎలా నివారించాలి? యునాని చికిత్సలో లివర్ రిపేర్ కోసం ఉపయోగించే ముఖ్యమైన ఔషధాలు ఏవి? లివర్ సమస్యల లక్షణాలు ఏమిటి? యునాని ద్వారా ఎలా గుర్తించాలి?

యునాని డైట్ పాటించడం ద్వారా లివర్ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు? లివర్‌ను సహజంగా బలపరచడానికి యునాని జీవనశైలి మార్పులు ఏవి? ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న లివర్‌ను యునాని చికిత్సతో మళ్లీ ఆరోగ్యంగా చేయగలమా?యునాని వైద్యంలో కాలేయాన్ని శుద్ధి చేసే సహజ మార్గాలు ఏమిటి? యునాని వైద్యంలో డిటాక్స్ థెరపీ అంటే ఏమిటి? అది లివర్‌కు ఎలా ఉపయోగపడుతుంది? కాలేయం బలహీనంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన యునాని ఆహారాలు ఏవి? లివర్ సమస్యలు రాకుండా ఉండేందుకు రోజువారీ యునాని టిప్స్ ఏమిటి?

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

యునాని వైద్యం లివర్ సంబంధిత వ్యాధులను పూర్తిగా నయం చేయగలదా? యునాని వైద్యంలో లివర్ శుభ్రపరిచే డిటాక్స్ పద్ధతులు ఏమిటి? లివర్ ఎంజైమ్స్ పెరిగినప్పుడు యునాని చికిత్స ఎలా పనిచేస్తుంది? యునాని మందులు తీసుకుంటే ఎంతకాలంలో లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది? యునాని వైద్యంలో లివర్‌కు ఉపయోగపడే ముఖ్యమైన మూలికలు ఏవి? యునాని చికిత్సలో శరీరంలోని విషపదార్థాలు ఎలా తొలగిస్తారు?అనే అంశాలను గురించి ప్రముఖ యునాని ఎక్స్ పర్ట్ డా.వెంకట్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ  కింది వీడియో చూసి తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.