క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల థైరాయిడ్ లక్షణాలు తగ్గుతాయా..?
సాక్షి లైఫ్ : థైరాయిడ్ ఫంక్షన్‌ను సహజంగా సమతుల్యం చేయడానికి ఉత్తమ యోగా ఆసనాలు ఏమిటి? సర్వాంగాసనం థైరాయిడ్ ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుంది? థైరాయిడ్‌ను సమతుల్యం చేయడానికి యోగా ఎంత తరచుగా చేయాలి? థైరాయిడ్ సమస్యలతో యోగా చేయడం సురక్షితమేనా?
ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..మీకు అధిక కొలెస్ట్రాల్ ఉందా..? ఈ 5 కూరగాయలు తినండి..
థైరాయిడ్ ఆరోగ్యానికి ప్రయోజనకరమైన ప్రాణాయామాలు ఏవి? యోగా హైపర్‌థైరాయిడిజం,హైపోథైరాయిడిజం రెండింటికీ సహాయ పడుతుందా? అనే అంశాలను గురించి ప్రముఖ యోగా గురువు అరుణాదేవి సాక్షి లైఫ్ కు విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే ఆ విశేషాలు తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత..
ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..తాటి ముంజల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయి?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
