Vitamin B12 Deficiency : నరాల బలహీనతకు విటమిన్ B12 లోపం కారణమవుతుందా..?
సాక్షి లైఫ్ : నరాల ఆరోగ్యానికి నీరు తగినంతగా తాగడం ఎంత ముఖ్యం..? నరాలు బలంగా ఉండేందుకు ఏయే కూరగాయలు తీసుకోవాలి..? నరాలు బలంగా ఉండేందుకు రోజూ ఎంతసేపు వ్యాయామం చేయాలి..? నరాల సమస్యలు డయాబెటిస్ ఉన్నవారిలో ఎక్కువగా ఎందుకు వస్తాయి..? నరాల బలహీనతను సహజంగా తగ్గించే ఆయుర్వేద చిట్కాలు ఏమిటి..? నరాలు చురుగ్గా పనిచేయడానికి మంచి నిద్ర ఎంత ముఖ్యము..? నరాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ అలవాట్లు మానుకోవాలి..?
నరాలు చురుగ్గా పనిచేయడానికి జీవనశైలిలో ఏ మార్పులు అవసరం..? నరాల సమస్యలు ఎక్కువగా ఉంటే డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి..? నరాలు బలహీనంగా అవడానికి వయస్సు ప్రభావం ఉంటుందా..? ఎక్కువ ఒత్తిడి (స్ట్రెస్) నరాల బలహీనతకు కారణమవుతుందా..? నరాల బలహీనత వల్ల చేతులు, కాళ్లలో తిమ్మిర్లు ఎందుకు వస్తాయి..? ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం నరాలపై ప్రభావం చూపుతుందా..? నరాల బలహీనతకు యోగా లేదా ప్రాణాయామం ఉపయోగ పడుతుందా..?
నరాల బలహీనతకు కనిపించే లక్షణాలు ఏమిటి..?నరాలు బలహీనంగా ఉంటే శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? నరాల బలహీనతను తగ్గించడానికి ఇంటి చిట్కాలు ఏమిటి..? నరాలు బలంగా ఉండేందుకు ఏ ఆహారం తీసుకోవాలి..? నరాల ఆరోగ్యానికి ఏ విటమిన్లు ముఖ్యమైనవి..? నరాల బలహీనత అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
నరాల బలహీనతను తగ్గించడంలో వ్యాయామం ఎంత వరకు సహాయ పడుతుంది..? నరాలు చచ్చుబడటానికి ప్రధాన కారణాలు ఏమిటి..? నరాలు చురుగ్గా పనిచేయడానికి ఏ పండ్లు ఉపయోగ పడతాయి..? నరాల ఆరోగ్యానికి పాలు, డ్రైఫ్రూట్స్ ఉపయోగపడతాయా..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా. సి.ఎల్. వెంకట్రావ్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈకింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
