సాక్షి లైఫ్ : ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ నిషేధించిన ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్లలో యాంటీబయాటిక్స్, యాంటీ-అలెర్జిక్స్, పెయిన్ కిల్లర్స్, మల్టీవిటమిన్లు ,జ్వరం, హైపర్ టెన్షన్ కోసం కాంబినేషన్ డోస్‌లు ఉన్నాయి. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (డీటీఏబీ), కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?