CKD: దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి (CKD) ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కిడ్నీ ఫెయిల్యూర్ (Kidney Failure) లేదా మూత్రపిండాల దెబ్బతిన డానికి ప్రధాన హెచ్చరిక సంకేతాలు ఏమిటి? కిడ్నీ జబ్బుల లక్షణాలు (early signs) ఏమిటి? కిడ్నీలు దెబ్బతినడం ప్రారంభమైనప్పుడు, రక్త పరీక్షల్లో (lab results) ఎలాంటి మార్పులు కనిపిస్తాయి? మూత్రపిండాల పనితీరు తగ్గుతున్నప్పుడు కనిపించేలక్షణాలు..?

కిడ్నీ దెబ్బతినడానికి సంబంధించిన 10 ముఖ్యమైన లక్షణాలు ఏవి? కిడ్నీ సమస్యలు ఉన్నట్లు అనుమానం వస్తే డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా.సీరపాణీ గోపాలుని సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.