physical-health
Diabetes Care : మధుమేహం ఉన్నవారు ఈ 5 పండ్లకు దూరంగా ఉండటం మేలు..!
సాక్షి లైఫ్ : మధుమేహం (Diabetes) ఉన్నవారు కేవలం తీపి పదార్థాలు మానేస్తే సరిపోదు, తాము తీసుకునే పండ్ల విషయంలోనూ సరైన ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యం. పండ్లన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ, కొన్నింటిలో సహజ చక్కెర (fructose), కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని అతిగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు (blood sugar levels) అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.
పండ్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కానీ, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఎక్కువగా ఉండే పండ్లను చాలా జాగ్రత్తగా, మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవారు ఏ పండ్లు మితంగా తినాలో, వేటికి దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
