ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?

సాక్షి లైఫ్ : ప్రస్తుతం నలుగురిలో ముగ్గురికి ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్)  సమస్య తలెత్తుతోందని అంచనా వేస్తున్నారు. కొంతమంది లో హార్ట్ బీట్ పెరగడం, స్ట్రెస్ కి గురయ్యే మహిళల్లో ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ సమస్య ఎక్కువగా వస్తుందని ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని చెబుతున్నారు. ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్ విషయంలో పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి. 

ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..? 

మానసిక ఆందోళన, ఆకలి ఎక్కువగా అనిపించడం, అలసట, చిరాకు, నిరాశ వంటి సంకేతాలు కనిపిస్తాయి. ఈ మరికొందరిలో బరువు పెరిగినట్లు , ఇంకొందరిలో బరువు తగ్గినట్లు కూడా అనిపించవచ్చని ఆమె చెబుతున్నారు.  

గతంలో 30ఏళ్ల వయస్సు దాటాకే పీఎంఎస్ సమస్య వచ్చేది..ప్రస్తుతం నలుగురిలో ముగ్గురికి ప్రీమెన్‌ స్ట్రువల్ సిండ్రోమ్.. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణంగానే ఈ సమస్య వస్తుందంటున్న గైనకాలజిస్టులు.. పీఎంఎస్ సమస్య ఎలాంటి మహిళల్లో వస్తుంది..? వంటి మహిళలు ఎదుర్కొనే  గైనిక్ సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.  

 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health women-health-problems pms-problem pregnant-women pcos pcod-issues menstruation premenstrual-syndrome menstrual-hygiene

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com