Digestive problems : ఎక్కువగా యాంటాసిడ్స్ వాడటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి..? 

షేర్ చేయండి:
Digestive problems : ఎక్కువగా యాంటాసిడ్స్ వాడటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి..? 

సాక్షి లైఫ్ : శీతల పానీయాలతో జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయా..? తినగానే నిద్ర వస్తుందా..? కరోనా తరువాత ఆరోగ్యం విషయంలో ఎలాంటి మార్పులు జరిగాయి..? త్రీ వైట్స్ ను తినకూడదు ఎందుకు..? ఆహారపు అలవాట్లకు గట్ బ్యాక్టీరియాకు ఏమైనా సంబంధం ఉంటుందా..? ఆరోగ్యానికి ప్రో బయాటిక్స్ ఎలా ఉపయోగపడతాయి..? గట్ హెల్త్ ను ఎలా మెరుగుపరుచుకోవాలి..? అందుకోసం ఏమేం చేయాలి..? గట్ ఆరోగ్యాన్ని జెనిటిక్స్ ప్రభావితం చేస్తాయా..? మనిషి కి బ్యాలన్స్డ్  డైట్ ఎందుకు అవసరం..? GERD సమస్యలు రాకుండా ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి..? ప్రాసెస్ ఫుడ్స్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి..? జీవనశైలి, GERD సమస్యల మధ్య తేడా..?

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

 ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

మెటబాలిక్ సిండ్రోమ్ అంటే..? గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) ఎందుకు వస్తుంది..? GERDని ఎలా గుర్తించవచ్చు..?  GERD సమస్యకి ఇలా చెక్ పెట్టవచ్చు..?  పాలు తాగితే GERD సమస్య తగ్గిపోతుందా..?  దీర్ఘకాలికంగా యాంటాసిడ్ వాడటం మంచిదేనా..? శరీరానికి సరిపోయే హెల్త్ డైట్స్ ను ఎంపిక చేసుకోవడం ఎలా..? అనే అంశాలను గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డా.డి.నాగేశ్వర్ రెడ్డి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.  

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.