వయసును బట్టి కూడా క్యాన్సర్ లక్షణాల్లో మార్పులు కనిపిస్తాయా..?
సాక్షి లైఫ్ : ఎటువంటి నొప్పి లేకుండా వచ్చే క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి? క్యాన్సర్ లక్షణాలు అందరికీ ఒకేలా ఉంటాయా? క్యాన్సర్ ఉందనడానికి సూచనలు ఇచ్చే శరీర మార్పులు ఏమిటి? క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు శరీరంలో ఎక్కడెక్కడ కనిపిస్తాయి? చాలామంది తేలికగా తీసుకునే క్యాన్సర్ లక్షణాలు ఏవి?
ఇది కూడా చదవండి..పిల్లలలో టైప్-2 డయాబెటీస్ కు ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి..సీతాఫలం తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు..
శరీరంలో కనిపించే గడ్డలు అన్ని క్యాన్సర్ గడ్డలేనా? బరువు తగ్గడం క్యాన్సర్‌కు ఒక లక్షణం మాత్రమేనా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? క్యాన్సర్ ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు బయటపడతాయి? అనే అంశాలను గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డా. మోహనవంశీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..విటమిన్ "డి"ని ఎలాంటి ఫుడ్స్ ద్వారా పొందవచ్చు..?
ఇది కూడా చదవండి.. Immunotherapy : ఇమ్యునోథెరపీ ఎలా పనిచేస్తుంది..?
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
