విటమిన్ "డి"ని ఎలాంటి ఫుడ్స్ ద్వారా పొందవచ్చు..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆహారంలో కొన్ని బలవర్ధకమైన ఆహారాలు తప్పనిసరిగా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. అటువంటి వాటిలో చేపలను మీ  ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కూడా విటమిన్ "డి" పొందవచ్చు. 250ml బలవర్ధకమైన పాలలో 100 ఇంటర్నేషనల్ యూనిట్ల (ఐయూ) విటమిన్ "డి" లభిస్తుంది. సూర్యకాంతి ద్వారా విటమిన్ "డి"ని పొందవచ్చు. ప్రతిరోజూ కేవలం 15-20 నిమిషాలు శరీరానికి సూర్యరశ్మి తగిలేలా ఉంటే విటమిన్ "డి" పుష్కలంగా లభిస్తుంది.

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

చేపలు : మాంసాహారులకు చేపలు చాలా మంచిది. పుట్టగొడుగులు : శాఖాహారులకు మంచి ఎంపిక. ఎందుకంటే వీరు మాంసాహారం తీసుకోరు కాబట్టి.. పుట్టగొడుగులు తీసుకోవడం ఉత్తమం.  


ఫోర్టిఫైడ్ లస్సీ, మజ్జిగ తీసుకోవడం ద్వారా విటమిన్ "డి" లభిస్తుంది. సూర్యరశ్మిని పొందలేని వారికి విటమిన్ "డి" సప్లిమెంట్లు తీసుకోవడం ఉత్తమం. బలవర్థకమైన పాలు: ప్రతి రోజూ ఒక గ్లాసు పాలు (200 ml).

 

ఇది కూడా చదవండి..Menopause : మెనో పాజ్ వల్ల కూడా డిప్రెషన్ కు గురవుతారా..?

ఇది కూడా చదవండి..For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

ఇది కూడా చదవండి..మెనోపాజ్ సమయంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.