వయస్సును బట్టి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలా..? 

షేర్ చేయండి:
వయస్సును బట్టి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలా..? 

సాక్షి లైఫ్ : చిన్నారులకు ఎలాంటి పోషకాహారం అవసరం..? మైదాతో తయారైనవి తినకూడదా..? ఎందుకు..? ఎనర్జీ డ్రింక్స్ మంచివా..? కావా..? బ్రౌన్ బ్రేడ్ లో ఎన్ని రకాలున్నాయి..? ఏవి మంచివి..? పాలు తాగాలా వద్దా..? థైరాయిడ్ సమస్య తలెత్తడానికి కారణాలు..? ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? శాఖాహారులు ఏమేం తినాలి..? 

ఇది కూడా చదవండి..నూతన అధ్యయనం : పసుపులో విషపూరిత పదార్థాలు..

ఇది కూడా చదవండి..అవిసె గింజలతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..? 

ఇది కూడా చదవండి.. దీర్ఘకాలం యవ్వనంగా ఉంచే కొల్లాజెన్..

 ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తిని పెంచే 5 అద్భుత ఆహారాలు..

ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏమిటి..? ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తింటే ఏమౌతుంది..? పిల్లల్లో అధిక బరువును పెంచే ఆహారపదార్థాలు..? పిల్లలకు ఇచ్చే ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? పిల్లలకు ఎలాంటి డ్రింక్స్ ఇవ్వకూడదు..? అనే అంశాలను గురించి న్యూట్రిషనిస్ట్ , మెటబాలిక్ హెల్త్ ప్రాక్టీష్నర్ సంగీత ఐయ్యర్ లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 

ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?

 ఇది కూడా చదవండి.. హెల్తీ డైట్: పిల్లల పెరుగుదలకు సహాయపడే ఆహారం..

 ఇది కూడా చదవండి.. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.