ఆముదం తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?
సాక్షి లైఫ్ : మోకాళ్ల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి..? గట్ హెల్త్ సరిగాలేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి..? వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి..? ఆముదం తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..? ఆముదంను ఎలా నిల్వా ఉంచుకోవాలి..? ఆసనాలు, కొన్నిరకాల ఆసనాలు వేయడం ద్వారా మనిషి శ్వాస తీసుకోవడంలో ఎలాంటి తేడాలుంటాయి..? వంట ఆముదం వల్ల ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి..? యోగా చేయడానికి ఉత్తమ సమయం ఏది..? హాట్ యోగాకు క్రేజ్ ఎందుకు పెరుగుతుంది..?
ఇది కూడా చదవండి.. హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?
ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
స్ట్రెస్ ను తగ్గించడంలో యోగా ఏవిధంగా పనిచేస్తుంది..? స్ట్రెస్ ఎందుకు పెరుగుతుంది..? డిప్రెషన్ కు ప్రధాన కారణాలేంటి..? యోగా చేస్తే డిప్రెషన్ తగ్గుతుందా..? యోగా ద్వారా ఎలాంటి అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు..? యోగా ఎప్పుడు చేయాలి..? ఎప్పుడు చేస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ యోగా గురువు అరుణాదేవి అనేక ఆసక్తికర విషయాలు సాక్షి లైఫ్ తో పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూసి ఆమెమాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
