Thyroid-Cholesterol : థైరాయిడ్ ఎక్కువైతే కొలెస్ట్రాల్ పెరుగుతుందా..?
సాక్షి లైఫ్ : చెడు కొలెస్ట్రాల్ వల్ల నిజంగానే థైరాయిడ్ సమస్య వస్తుందా? కొలెస్ట్రాల్, థైరాయిడ్ మధ్య ఎలాంటి సంబంధం ఉంది? థైరాయిడ్ తక్కువైతే శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? థైరాయిడ్ సమస్యకు ప్రధాన కారణాలు ఏమిటి?మహిళల్లో థైరాయిడ్ ఎక్కువగా ఎందుకు వస్తుంది?థైరాయిడ్ ఉన్నవారు ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి? థైరాయిడ్ వల్ల గుండెపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఎప్పటికప్పుడు ఏ టెస్టులు చేయించుకోవాలి? పిల్లలు, యువతలో కూడా థైరాయిడ్ వచ్చే అవకాశముందా? థైరాయిడ్‌ను నిర్లక్ష్యం చేస్తే ఏ సమస్యలు వస్తాయి? థైరాయిడ్ నుంచి పూర్తిగా బయటపడే మార్గం ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.సి.ఎల్. వెంకట్రావ్ సాక్షిలైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెల్సుకోండి.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
