Thyroid Function : మార్కెట్లో దొరికే సాధారణ ఉప్పుకి అయోడిన్ ఉన్న ఉప్పుకి తేడా ఏంటి..? థైరాయిడ్ పనితీరుకు ఏది అవసరం..?
సాక్షి లైఫ్ : ఉప్పు, థైరాయిడ్ మధ్య అసలు సంబంధం (Basic Connection)మనం రోజూ తినే ఉప్పుకు, థైరాయిడ్ సమస్యలకు మధ్య ఉన్న అసలు సంబంధం ఏమిటి?ఉప్పు తక్కువగా తింటే థైరాయిడ్ వస్తుందా..? లేక ఎక్కువగా తింటే వస్తుందా..? అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు ఎలా దెబ్బతింటుంది? దీనివల్ల వచ్చే సమస్య ఏంటి? ఈమధ్య చాలామంది ఆరోగ్యానికి మంచిదని హిమాలయన్ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ వాడుతున్నారు.. వీటివల్ల థైరాయిడ్ సమస్యలు వచ్చే ముప్పు ఉందా? థైరాయిడ్ రాకుండా ఉండాలంటే ఒక వ్యక్తి రోజుకు ఎంత మోతాదులో ఉప్పు అయోడిన్ తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
హైపోథైరాయిడిజం ఉన్నవారు ఉప్పు వాడకం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ ఎక్కువగా ఉత్పత్తి కావడం ఉన్నవారికి అయోడిన్ ఉప్పు మంచిదేనా..? కేవలం ఇంట్లో వాడే ఉప్పును మార్చడం ద్వారా థైరాయిడ్ సమస్యను పూర్తిగా నయం చేయొచ్చా..? థైరాయిడ్ ఉన్నవారు పచ్చళ్లు, అప్పడాలు, బేకరీ ఫుడ్స్ లాంటి ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలా..?
గర్భిణీ స్త్రీలలో థైరాయిడ్ సమస్యలు ఎందుకు అంత సర్వసాధారణంగా (Common) మారుతున్నాయి? మహిళలు గర్భం దాల్చిన తర్వాత వారి శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలలో ఎలాంటి మార్పులు వస్తాయి? గర్భిణీలకు ఉండాల్సిన సాధారణ థైరాయిడ్ (TSH) స్థాయిలు ఎంత ఉండాలి? గర్భధారణ సమయంలో థైరాయిడ్ కంట్రోల్ తప్పితే పుట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
తల్లికి థైరాయిడ్ ఉంటే, పుట్టే బిడ్డకు బుద్ధిమాంద్యం అంటే మెంటల్ రిటార్డేషన్ లేదా బ్రెయిన్ డెవలప్ మెంట్ సమస్యలు వస్తాయన్నది నిజమేనా? గర్భధారణ మొదటి త్రైమాసికంలో (First Trimester) హైపోథైరాయిడిజం ఉంటే అబార్షన్ అయ్యే ముప్పు ఉందా? థైరాయిడ్ ఉన్న మహిళలు సహజంగా గర్భం దాల్చడం కష్టమా? ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
