వేసవికాలంలో మూత్రపిండాల్లో రాళ్లకు ఐదు ప్రధాన కారణాలు..?
సాక్షి లైఫ్ : కిడ్నీ మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. ఇది రక్తం నుంచి అదనపు నీరు, ఖనిజాలు, వ్యర్థాలను ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. అయితే, ఈ సమయంలో అధిక మొత్తంలో సోడియం, కాల్షియం, ప్రోటీన్ కలిగిన ఆహారాలు, నీరు లేకపోవడం, తగినంత ఫైబర్ లేకపోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణాలు నీటి కొరత, అనారోగ్యకరమైన ఆహారం, అధిక కాల్షియం, ఆక్సలేట్ తీసుకోవడం ,జన్యువుల ప్రభావం. మూత్రపిండంలో రాళ్లు ఏర్పడినప్పుడు, అది కడుపులో లేదా వీపులో తీవ్రమైన నొప్పి, వాంతులు, ఒక్కోసారి మూత్రంలో రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తుతాయి.
కాబట్టి కిడ్నీల్లో రాళ్లు వచ్చే ముందు కొన్నిరకాల సంకేతాలు కనిపిస్తాయి. వాటిని బట్టి సకాలంలో వైద్యుడిని సంప్రదించడం ద్వారా సమస్యను నివారించవచ్చు.
ఇది కూడా చదవండి..అపోహలు- వాస్తవాలు : బ్లడ్ క్యాన్సర్ వస్తే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందేనా..?
ఇది కూడా చదవండి..మధుమేహం వచ్చేముందు కనిపించే లక్షణాలు..
ఇది కూడా చదవండి..చేతులు కడుక్కునేటప్పుడు ఎలాంటి సబ్బు వాడాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
