సాక్షి లైఫ్ : మెడిటరేనియన్ డైట్ వల్ల జీవనశైలి వ్యాధులు తగ్గుతాయా? ఈ డైట్‌ను ఎవరెవరు తప్పక అనుసరించాలి? ఈ డైట్‌ను ప్రారంభించే ముందు డాక్టర్‌ను సంప్రదించాలా? మెడిటరేనియన్ డైట్‌ను పిల్లల ఆహారంలో ఎలా చేర్చాలి? ఈ డైట్ వల్ల శక్తి స్థాయిలు ఎలా మారు తాయి? మెడిటరేనియన్ డైట్‌ను ఎంతకాలం పాటిస్తే ఫలితాలు కనిపిస్తాయి? పిల్లలు, వృద్ధులకు ఈ డైట్ అనుకూలమా? ఈ డైట్‌లో ప్రోటీన్ అవసరాన్ని ఎలా తీర్చుకోవాలి? మెడిటరేనియన్ డైట్‌లో ఫలాలు, కూరగాయల ప్రాధాన్యం ఏమిటి? ఈ డైట్ వల్ల దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయా?
మెడిటరేనియన్ డైట్‌లో చేపల ప్రాధాన్యం ఏమిటి?వెజిటేరియన్ వారికి ఈ డైట్ ఎలా అనుసరించాలి? మెడిటరేనియన్ డైట్‌లో నీరు ఎంతమేరకు తాగాలి? ఈ డైట్‌తో పాటు వ్యాయామం అవసరమా? మెడిటరేనియన్ డైట్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందా? ఈ డైట్‌లో చక్కెర వినియోగాన్ని ఎలా నియంత్రించాలి..?మెడిటరేని యన్ డైట్‌లో ఫాస్ట్ ఫుడ్ ఎందుకు తగ్గించాలి? ఈ డైట్‌ను ఫాలో అవుతుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి?మెడిటరేనియన్ డైట్ గర్భిణీలకు సురక్షితమా? ఈ డైట్‌లో మసాలాలు, భారతీయ వంటకాల్ని ఎలా చేర్చుకోవాలి?
మెడిటరేనియన్ డైట్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఎలా ఉండాలి? లంచ్, డిన్నర్‌లో ఏ విధమైన ఆహారం ఉండాలి? ఈ డైట్‌ను తక్కువ బడ్జెట్‌లో ఎలా పాటించాలి? మెడిటరేనియన్ డైట్ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది..?మెడిటరేనియన్ డైట్ అంటే ఏమిటి? ఈ డైట్‌లో ప్రధానంగా ఏ ఆహార పదార్థాలు ఉంటాయి? ఈ డైట్ గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? బరువు తగ్గడంలో మెడిటరేనియన్ డైట్ ఎంతవరకు సహాయపడుతుంది?
రోజువారీ ఆహారంలో ఈ డైట్‌ను ఎలా అమలు చేయాలి? ఈ డైట్ డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగ కరమా? మెడిటరేనియన్ డైట్‌లో ఒలివ్ ఆయిల్ పాత్ర ఏమిటి? ఈ డైట్‌ను భారతీయ ఆహారపు అలవాట్లతో ఎలా కలపాలి? మెడిటరేనియన్ డైట్‌ను దీర్ఘకాలంగా పాటించడం వల్ల ప్రయోజనాలు ఏమిటి? మెడిటరేనియన్ డైట్‌తో ఇమ్యూనిటీ పెరుగుతుందా? ఈ డైట్‌లో ప్రాసెస్ చేసిన ఆహారాల ప్రభావం ఏమిటి?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
మెడిటరేనియన్ డైట్‌లో రోజుకు ఎన్ని సార్లు భోజనం చేయాలి? ఈ డైట్‌లో కార్బోహైడ్రేట్స్ పాత్ర ఏమిటి? మెడిటరేనియన్ డైట్‌లో నట్స్, సీడ్స్ ఎంత మోతాదులో తీసుకోవాలి? ఈ డైట్‌లో పాలు, పాలు ఉత్పత్తులు తీసుకోవచ్చా? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.నాగేశ్వర్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com