Heart health care : గుండె పోటు లక్షణాలు అందరిలో ఒకేలా ఉంటాయా..?
సాక్షి లైఫ్ : హార్ట్ ఎటాక్ కు ప్రధాన కారణాలు ఏమిటి..? ఎలాంటి ఫుడ్స్ గుండె సంబంధిత సమస్యలను పెంచుతాయి..? హార్ట్ హెల్త్ కేర్ కోసం ఎలాంటి లైఫ్ స్టైల్ ను అనుసరించాలి..? హార్ట్ ఎటాక్ లక్షణాలు ఎలా గుర్తించాలి..? గుండె నొప్పికి, ఛాతి నొప్పికి తేడా ఏమిటి..? ఛాతి నొప్పిని ఎలా గుర్తించాలి..? గుండె జబ్బుల విషయంలో ఎలాంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు..? ఎలాంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది..? మానసిక ఆందోళనకు, గుండె ఆరోగ్యానికి ఏమైనా లింక్ ఉందా..?
చిన్నారుల్లో వచ్చే గుండె జబ్బులకు ప్రధాన కారణాలు ఏమిటి..? మహిళల్లో గుండె సమస్యలు ఉంటే కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి..? పురుషుల్లో గుండె జబ్బుల విషయంలో ఎలాంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు..? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. వినోద్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
