High cholesterol : అధిక కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యాన్ని ఎలాంటి హాని కలిగిస్తుంది..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్: అధిక కొలెస్ట్రాల్ వల్ల వచ్చే గుండె జబ్బులు ఏమిటి? గుండెపోటు (Heart Attack)గుండె వైఫల్యం (Heart Failure) మధ్య ప్రధాన తేడా ఏమిటి? గుండె సమస్యలు ఉన్నట్లు తెలిపే ముఖ్య లక్షణాలు (Symptoms) ఏమిటి? (ఉదా: ఛాతీ నొప్పి, ఆయాసం) హై కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నవారు గుండె జబ్బులను నివారించడానికి తీసుకోవాల్సిన నిర్దిష్ట జాగ్రత్తలు ఏమిటి?

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గుండె సమస్యల నిర్ధారణకు సాధారణంగా ఉపయోగించే పరీక్షలు (ఉదా: ఈసీజీ, ఎకో, యాంజియోగ్రామ్) ఏమిటి? కొలెస్ట్రాల్ : అపోహలు- వాస్తవాలు ఏమిటి..? గుండె జబ్బులకు సంబంధించి అపోహలు,వాస్తవాలు తెలుసా..? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. ముఖర్జీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.