ప్లేట్‌లెట్స్ పెరగడానికి ఆసుపత్రిలో ఎలాంటి చికిత్సలు అందిస్తారు..?

షేర్ చేయండి:
ప్లేట్‌లెట్స్ పెరగడానికి ఆసుపత్రిలో ఎలాంటి చికిత్సలు అందిస్తారు..?

సాక్షి లైఫ్ : బొప్పాయి ఆకు రసం తీసుకునేటప్పుడు పాటించాల్సిన ఆహార నియమాలు ఏమైనా ఉన్నాయా? బొప్పాయి ఆకు రసం కాకుండా, ప్లేట్‌లెట్స్ పెరగడానికి ఆసుపత్రిలో ఎలాంటి చికిత్సలు అందిస్తారు?ప్లేట్‌లెట్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి..?డెంగ్యూ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? బొప్పాయి ఆకు రసంతో పాటు, డెంగ్యూ రోగులకు ఎలాంటి ఇతర ద్రవాలు సిఫార్సు చేస్తారు?

ఇది కూడా చదవండి.. For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..?

ఇది కూడా చదవండి.. మీరు 40 ఏళ్లు పైబడినవారా..? ఈ 5 పరీక్షలు చేయించుకోండి.. 

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

 

బొప్పాయి ఆకు రసం పనితీరుపై శాస్త్రీయ ఆధారాలు ఎంతవరకు ఉన్నాయి? బొప్పాయి ఆకు రసాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి? పిల్లలకు డెంగ్యూ వస్తే బొప్పాయి ఆకు రసం ఇవ్వవచ్చా?బొప్పాయి ఆకు రసం తాగిన తర్వాత ఎంత సమయంలో ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతుంది? డెంగ్యూ జ్వరం తగ్గడానికి బొప్పాయి ఆకు రసం సహాయపడుతుందా? అనే అంశాలను గురించి ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డా.సౌమ్య సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.    


 

 

ఇది కూడా చదవండి.. ఋతు పరిశుభ్రత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత..

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.