వంట నూనెల విషయంలో క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా తగ్గించవచ్చు..?
సాక్షి లైఫ్ : ఆరోగ్యకరమైన నూనెలను ఎంచుకోండి: ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆవ నూనె వంటి ఒమేగా-3 లేదా మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న నూనెలను ఉపయోగించాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. నూనెను మళ్లీ మళ్లీ వాడవద్దు: ఒకసారి వాడిన నూనెను మళ్లీ వేడి చేయకుండా ఉండండి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
తక్కువ ఉష్ణోగ్రత వంట: వంట సమయంలో నూనెను అధిక వేడి చేయడం మానండి. ఆవిరితో ఉడికించడం, కాల్చడం వంటి పద్ధతులను అనుసరించండి.
సమతుల్య ఆహారం: యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు, గింజలను ఆహారంలో చేర్చండి.
పరీక్షలు..
సమతుల్య ఆహారంతో పాటు, నాణ్యమైన వంట నూనెలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు వైద్యనిపుణులు. రొమ్ము క్యాన్సర్ నివారణకు ఆరోగ్యకరమైన జీవనశైలితోపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
