క్రియాటిన్ లెవెల్స్ కిడ్నీఫెయిల్యూర్ ని ఎలా సూచిస్తాయి..?
సాక్షి లైఫ్ : క్రియాటిన్ స్థాయిలు సాధారణంగా ఎంత ఉండాలి? వాటి స్థాయి పెరిగితే ప్రమాదమా? కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..? కిడ్నీలు దెబ్బతింటున్నాయని సూచించే లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
కిడ్నీ సమస్యలపై ఏం సలహా ఇస్తున్నారు? కిడ్నీ వైఫల్యాన్ని గుర్తించడానికి క్రియాటిన్ టెస్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. సత్యనారాయణ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
