క్యాన్సర్ చికిత్సలో (Treatment) రోగులకు (Personalized) AI ఎలా సహాయపడుతుంది..?
సాక్షి లైఫ్ : ఎలాంటి వ్యాధుల చికిత్సలో ఏఐ అవసరం ఎక్కువగా ఉంటుంది..? క్యాన్సర్ పరిశోధనలో (Research)కొత్త ఔషధాల (New Drugs) ఆవిష్కరణలో AI పాత్ర ఏమిటి? AIని ఉపయోగించి క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తించవచ్చు? సాధారణంగా అందుబాటులో ఉన్న సాంకేతికతలతో పోలిస్తే, క్యాన్సర్ నిర్ధారణలో AI ఖచ్చితత్వం (Accuracy) ఎంతవరకు ఉంటుంది?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?
క్యాన్సర్ చికిత్సలో AI వినియోగం వల్ల ఎదురయ్యే ప్రధాన సవాళ్లు (Challenges) నైతిక సమస్యలు (Ethical Issues) ఏమిటి? సరికొత్త చికిత్సలలో ఏఐ అవసరం ఎంత వరకు ఉంటుంది..? కృత్రిమ మేధ ద్వారా చికిత్స అందించే విషయంలో ఏమైనా లోపాలు ఉంటాయా..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డా. మోహన వంశీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
