అధిక ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని ఎలా పెంచుతుంది..?
సాక్షి లైఫ్ : అధిక కొలెస్ట్రాల్ స్థాయిల లక్షణాలు ఏమిటి? చెడు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? అది ఎందుకు హానికరం? ఎటువంటి లక్షణాలు లేకుండా అధిక కొలెస్ట్రాల్ సంభవిస్తుందా? శరీరంలో కొలెస్ట్రాల్‌ను ఎలా కొలుస్తారు? చెడు కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించడానికి ఉత్తమమైన ఆహారాలు ఏమిటి? ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించడంలో సహాయపడతాయి?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..?
గింజలు,విత్తనాలు ఎల్ డి ఎల్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయా? ఓట్స్, బార్లీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయనేది నిజమేనా? ఏ నూనెలు గుండె ఆరోగ్యానికి మంచివి..? కొలెస్ట్రాల్‌ను నిర్వహించడానికి అవి సహాయపడతాయి? కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి?
ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు కొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తాయి? రెడ్ మీట్ అధిక ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్‌కు దోహదం చేస్తుందా? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. రవికాంత్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడండి..
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
