నిద్రవేళకు ఎంత సమయం ముందు భోజనం చేయాలి..?

షేర్ చేయండి:
నిద్రవేళకు ఎంత సమయం ముందు భోజనం చేయాలి..?

సాక్షి లైఫ్ : త్వరగా భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? త్వరగా భోజనం చేయడం బరువు తగ్గడానికి సహాయపడుతుందా? త్వరగా భోజనం చేయడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుందా? త్వరగా భోజనం చేయాలంటే ఎలాంటి మార్పుచేర్పులు చేయాలి? యోగా చేయడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..? ఒత్తిడి,ఆందోళనను తగ్గించ డంలో యోగా సహాయపడుతుందా?

ఇది కూడా చదవండి.. పారాబెన్స్ అంటే ఏమిటి..?

  ఇది కూడా చదవండి.. సహజంగా మెరిసే చర్మం కోసం సరైన చిట్కాలు


క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల కలిగే శారీరక ప్రయోజనాలు ఏమిటి?యోగా మానసిక స్పష్టత, దృష్టి కేంద్రీకరణకు ఎలా దోహదపడుతుంది?ఆర్థరైటిస్ లేదా రక్తపోటు వంటి దీర్ఘకాలిక పరిస్థితులను నిర్వహించడంలో యోగా సహాయపడుతుందా? అనే అంశాలను గురించి ప్రముఖ యోగా సాధకులు భువనగిరి కిషన్ యోగి సాక్షి లైఫ్ కు వివరించారు.. ఆ విశేషాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింది వీడియోను చూడండి..

 

ఇది కూడా చదవండి.. పారాబెన్స్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

ఇది కూడా చదవండి.. టీనేజ్ గల్స్ వెయిట్ పెరగడానికి ప్రధాన కారణాలు..? 

 

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.