టీనేజ్ గల్స్ వెయిట్ పెరగడానికి ప్రధాన కారణాలు..?
సాక్షి లైఫ్ : మహిళల్లో గైనిక్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏమిచేయాలి..? ఎలాంటి వారికి మందులు అవసరం ఉంటుంది..? మెన్స్ట్రువల్ సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణాలు..? ఆరోగ్యంగా ఉన్న యువతులలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయనడానికి సంకేతాలు ఎలా ఉంటాయి..? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. పారాబెన్స్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. సహజంగా మెరిసే చర్మం కోసం సరైన చిట్కాలు
యువతులు ఏ వయసు నుంచి ఏ వయసు వరకు హెల్త్ ను జాగ్రత్తగా చూసుకోవాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ గైనకాలజిస్టు డా. స్వాతి విశ్వభారతి సాక్షి లైఫ్ తో మహిళలు ఎదుర్కొనే పలు అనారోగ్య సమస్యలను గురించి పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో ను చూడండి.
ఇది కూడా చదవండి.. సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
