ఆర్థరైటిస్ విషయంలో ఎన్నిదశలు ఉంటాయి..?   

షేర్ చేయండి:
ఆర్థరైటిస్ విషయంలో ఎన్నిదశలు ఉంటాయి..?   

సాక్షి లైఫ్ : ఆర్థరైటిస్ ప్రారంభ సంకేతాలు ఎలా ఉంటాయి..? హిప్ జాయింట్ సమస్యలకు కారణాలేంటి..? ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి ఏం చేస్తారు..? ఆర్థరైటిస్ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి..? హిప్ జాయింట్ సమస్యలు తలెత్తడానికి కారణాలు..?ఆర్థరైటిస్ సమస్యలు రావడానికి కారణాలు..? కోవిడ్ కారణంగా కూడా ఆర్థరైటిస్ ప్రోబ్లమ్స్ వస్తాయా..?

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

ఆర్థరైటిస్ సమస్యను ఎలా గుర్తించాలి..? హిప్ జాయింట్ సమస్యలు తలెత్తడానికి కారణాలు..? ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు..?  అనే అంశాలను గురించి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డా. కె.జె.రెడ్డి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
 

ఇది కూడా చదవండి..పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..?

ఇది కూడా చదవండి..వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.