హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఎన్నిరకాలు..?
సాక్షి లైఫ్ : వెంట్రుకలు తిరిగి పెరగడంలో ప్రభావాన్ని చూపించే ఏవైనా సహజ నివారణలు లేదా చికిత్సలు ఉన్నాయా? జుట్టు పునరుద్ధరణ సాంకేతికతలో పురోగతి ఏమిటి? హెయిర్ ప్లాంటేషన్ శస్త్రచికిత్స ఫలితాలు రావడానికి ఎంత సమయం పడుతుంది? బట్టతల చికిత్సకు ఫినాస్టరైడ్, మినాక్సిడిల్ వంటి మందులు ఎంత ప్రభావవంతంగా ఉంటాయి?
ఇది కూడా చదవండి..అపోహలు- వాస్తవాలు : బ్లడ్ క్యాన్సర్ వస్తే ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందేనా..?
ఇది కూడా చదవండి..మధుమేహం వచ్చేముందు కనిపించే లక్షణాలు..
ఇది కూడా చదవండి..చేతులు కడుక్కునేటప్పుడు ఎలాంటి సబ్బు వాడాలి..?
హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ అంటే ఏమిటి..? అది ఎలా పని చేస్తుంది? హెయిర్ ప్లాంటేషన్ ప్రక్రియలో ప్రమాదాలు.. దుష్ప్రభావాలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా. భావన సాక్షి లైఫ్ కు మరిన్ని వివరాలు అందించారు. ఆ విశేషాలు ఈకింది వీడియో చూసి తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
