How Much Biryani Is Healthy to Eat : బిర్యానీలో ఎంత పరిమాణంలో తింటే ఆరోగ్యానికి మంచిది..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చికెన్ బిర్యానీని ఆరోగ్యంగా తినడం సాధ్యమేనా? చికెన్ బిర్యానీ తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చికెన్ బిర్యానీతో పాటు ఏ ఆహారాలు తీసుకుంటే మంచిది? బిర్యానీతో రాయితా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? చికెన్ బిర్యానీలో చికెన్ ముక్కలనే ఎక్కువగా తినాలా? లేక అన్నమా? బిర్యానీ తిన్న తర్వాత వెంటనే పడుకోవచ్చా? రాత్రి సమయంలో చికెన్ బిర్యానీ తినడం ఆరోగ్యానికి హానికరమా? బరువు తగ్గాలనుకునేవారు చికెన్ బిర్యానీని ఎలా తినాలి? డయాబెటిస్ ఉన్నవారు చికెన్ బిర్యానీ తినవచ్చా? హై బీపీ ఉన్నవారు బిర్యానీ తినేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

 

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

 

బిర్యానీలో ఉండే నూనె, నెయ్యి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? చికెన్ బిర్యానీ తిన్న తర్వాత ఎంతసేపటికి నడవాలి? బిర్యానీ తిన్న రోజున మిగతా భోజనాలను ఎలా ప్లాన్ చేసుకోవాలి? చికెన్ బిర్యానీతో పాటు శీతల పానీయాలు తాగడం మంచిదేనా? బిర్యానీ తిన్న తర్వాత పండ్లు ఎప్పుడు తినాలి? వారానికి ఎన్ని సార్లు చికెన్ బిర్యానీ తింటే సురక్షితం? ఇంట్లో చేసిన చికెన్ బిర్యానీ ఆరోగ్యకరమా? బయట దొరికేదా? జిమ్‌కు వెళ్లేవారు చికెన్ బిర్యానీని వర్కౌట్ తర్వాత తినవచ్చా? బాడీ బిల్డర్లు చికెన్ బిర్యానీ తినడం వల్ల ప్రయోజనం ఉందా?

బిర్యానీలో చికెన్ కంటే అన్నమే ఎక్కువ సమస్య కలిగిస్తుందా? బిర్యానీలో బోన్‌లెస్ చికెన్ మంచిదా? బోన్‌తో ఉన్న చికెన్ మంచిదా? ఇంట్లో చేసిన చికెన్ బిర్యానీ, హోటల్ బిర్యానీ కంటే ఎందుకు ఆరోగ్యకరం? బిర్యానీలో బ్రౌన్ రైస్ ఉపయోగిస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? మిల్లెట్స్‌తో చేసిన బిర్యానీ నిజంగా ఆరోగ్యకరమా? బిర్యానీ తినే ముందు సలాడ్ తింటే ఏమవుతుంది? బిర్యానీతో ఉల్లిపాయ, నిమ్మకాయ తినడం వల్ల ప్రయోజనం ఉందా? బిర్యానీతో రాయితా తప్పనిసరిగా తినాలా? బిర్యానీని చిన్న చిన్న ముద్దలుగా తింటే జీర్ణక్రియ మెరుగవుతుందా? వేగంగా తినడం మంచిదా? నెమ్మదిగా తినడం మంచిదా?

చికెన్ బిర్యానీని ఆరోగ్యంగా తినడానికి డైటీషియన్లు చెప్పే 10 గోల్డెన్ రూల్స్ ఏమిటి? చికెన్ బిర్యానీ తిన్న తర్వాత డిటాక్స్ అవసరమా? బిర్యానీ తిన్న రోజున మిగతా భోజనాలను ఎలా ప్లాన్ చేసుకోవాలి? బిర్యానీ తిన్న తర్వాత గ్రీన్ టీ తాగడం ఉపయోగపడుతుందా? చికెన్ బిర్యానీని ఆరోగ్యంగా ఆస్వాదించాలంటే తప్పక పాటించాల్సిన చిట్కాలు ఏమిటి? చికెన్ బిర్యానీ ప్రేమికులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎలా తినాలి? చికెన్ బిర్యానీ తిన్నా బరువు పెరగకుండా ఉండే మార్గాలు ఏమిటి?

చికెన్ బిర్యానీ తిన్న తర్వాత జీర్ణక్రియను వేగవంతం చేసే సహజ మార్గాలు ఏమిటి? చికెన్ బిర్యానీ ఆరోగ్యానికి మేలా? హానికరమా? నిజాలు ఏమిటి? చికెన్ బిర్యానీని పూర్తిగా మానేయాలా? లేక మితంగా తింటే సరిపోతుందా? బిర్యానీ తినేటప్పుడు చేసే సాధారణ తప్పులు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 ఇది కూడా చదవండి.. ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు.. 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.