ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర పదార్థాలు బెల్లీ ఫ్యాట్‌ను ఎలా పెంచుతాయి..?
సాక్షి లైఫ్ : గట్ లోని మంచి బ్యాక్టీరియా (గుడ్ బ్యాక్టీరియా) పెరగడానికి ఇంకా ఏ ఆహారాలు సహాయపడతాయి? కేవలం ఆహారంతోనే కాకుండా, వ్యాయామం బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడంలో ఎలా పని చేస్తుంది? పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్నవారు తప్పక మానేయాల్సిన ఆహార పదార్థాలు ఏమిటి? గట్ హెల్త్ బాగా లేనప్పుడు కనిపించే ప్రధాన లక్షణాలు ఏమిటి?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గట్ హెల్త్ మెరుగుపడడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? మంచి గట్ హెల్త్ కోసం ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ లలో ఏది ఉత్తమం? గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? ఆకు కూరలు పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించడంలో ఎలా సహాయపడతాయి? అనే అంశాలను గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ వినీల సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
