హైపర్‌టెన్షన్ కారణాలు, లక్షణాలు,నియంత్రణ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు..  

సాక్షి లైఫ్ : అధిక రక్తపోటునే "హైపర్‌టెన్షన్" అని కూడా అంటారు. శరీరంలో రక్తపోటు పెరగడంవల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది ప్రధానంగా ఒత్తిడి పెరిగినప్పుడు ఎక్కువగా తలెత్తే ప్రమాదం ఉంది. హైబీపీ కారణంగా గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యనిపుణులు. హైబీపీ కారణాలు, లక్షణాలు, నియంత్రణ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..  

ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

కారణాలు:

జన్యు సమస్య : కుటుంబంలో రక్తపోటు సమస్యలు ఉంటే వారసత్వంగా మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది.

ఎలాంటి ఆహారం కారణం అంటే..? : అధిక ఉప్పు, కొవ్వు లేదా షుగర్ ఉన్న ఆహారం.

వ్యాయామం లేకపోవడం: శరీరక వ్యాయామం లేకపోవడం.
చెడు అలవాట్లు : మద్యం అధికంగా తీసుకోవడం, పొగతాగడం. 
స్ట్రెస్: దీర్ఘకాలిక మానసిక ఒత్తిడులు. ఆందోళనలు, డిప్రెషన్. 

లక్షణాలు ఎలా ఉంటాయంటే..?
తలనొప్పి
తలతిప్పినట్లుగా అనిపించడం


నియంత్రణ..? 


ఆహారం: తక్కువ సోడియం, అధిక కాయలు,పండ్ల ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.
వ్యాయామం: ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.
బరువు నియంత్రణ: ఆరోగ్యకరమైన బరువును నిర్వహించాలి.
విశ్రాంతి: సరైన నిద్ర చాలా అవసరం.
డాక్టరు సూచనలు: అవసరమైతే మందులు తీసుకోవడం.
అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయకండి, వైద్య సలహా తీసుకోవడం మంచిది.

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : depression mental-tensions stress mental-problems stress-mind control salt best-diet high-bp-symptoms bp-symptoms best-for-health sugar
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com