Chemotherapy : ప్రతి క్యాన్సర్ రోగికి కీమోథెరపీ అవసరమా..?
సాక్షి లైఫ్ : క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ ఎందుకు చేస్తారు..? కీమోథెరపీ వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావాలు పడతాయి..? కీమోథెరపీ నిజంగా ప్రాణాపాయకరమా..? కీమోథెరపీ సమయంలో జుట్టు ఎందుకు ఊడిపోతుంది..? కీమోథెరపీ వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుందా..? కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? కీమోథెరపీ తర్వాత శరీరం కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది..? కీమోథెరపీకి ప్రత్యామ్నాయ చికిత్సలు ఉన్నాయా..? కీమోథెరపీ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్‌ను ఎలా తగ్గించుకోవాలి..?
కీమోథెరపీ సమయంలో సాధారణ జీవితం గడపగలమా..? కీమోథెరపీ వల్ల క్యాన్సర్ పూర్తిగా నయం అవుతుందా..? కీమోథెరపీ ఎంతకాలం కొనసాగుతుంది..? కీమోథెరపీ సమయంలో అలసట ఎక్కువగా ఎందుకు వస్తుంది..? కీమోథెరపీ వల్ల గుండె, కిడ్నీలపై ప్రభావం ఉంటుందా..? కీమోథెరపీ తీసుకున్న తర్వాత జుట్టు మళ్లీ వస్తుందా..? కీమోథెరపీ వల్ల వాంతులు, వికారం ఎందుకు వస్తాయి..? కీమోథెరపీ సమయంలో ఇన్ఫెక్షన్ల ముప్పు ఎందుకు పెరుగుతుంది..?
కీమోథెరపీ తీసుకుంటూ వ్యాయామం చేయవచ్చా..? కీమోథెరపీ వల్ల బరువు తగ్గుతారా లేదా పెరుగుతారా..? కీమోథెరపీ సమయంలో మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి..? కీమోథెరపీ తర్వాత ఫర్టిలిటీపై ప్రభావం ఉంటుందా..? కీమోథెరపీ ఎంతవరకు సురక్షితమైన చికిత్స..? కీమోథెరపీ వల్ల నొప్పి కలుగుతుందా..? కీమోథెరపీ తర్వాత తిరిగి క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయా..? కీమోథెరపీ తీసుకునే సమయంలో ఏ అలవాట్లు మానుకోవాలి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
కీమోథెరపీ సమయంలో ప్రయాణాలు చేయవచ్చా..? కీమోథెరపీ వల్ల రక్తహీనత వస్తుందా..? కీమోథెరపీ సమయంలో నిద్రలేమి సమస్య వస్తుందా..? కీమోథెరపీ తీసుకుంటున్న రోగిని కుటుంబ సభ్యులు ఎలా చూసుకోవాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డా.సుధా సిన్హా సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
