బరువు పెరగడానికి ఆహారమే కారణమా..?

షేర్ చేయండి:
బరువు పెరగడానికి ఆహారమే కారణమా..?

సాక్షి లైఫ్ : ఎలాంటి మందులు వాడడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చు..? ఎలాంటి జబ్బులు ఉన్నవాళ్లు బరువుతగ్గడానికి మందులు వాడకూడదు..? ఆకలితగ్గించేందుకు ఎలాంటి మందులు వినియోగించ వచ్చు..? మందులు వాడడం ద్వారా బరువు తగ్గడానికి ఎంత సమయం పట్టొచ్చు..? 

ఇది కూడా చదవండి.. హ్యాపీ హార్మోన్స్ తగ్గితే ఏం జరుగుతుంది..?

లివర్, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు బరువు తగ్గడానికి మందులు వేసుకోవచ్చా..? అసిడిటీకి ఒబేసిటీకి లింక్ ఏంటి..? అనే అంశాల గురించి  కన్సల్టెంట్ ఫిజీషియన్ డయాబెటాలజిస్ట్ డా. దిలీప్ గుడె సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.  

ఇది కూడా చదవండి.. ఆముదం తాగడంవల్ల జీర్ణ శక్తి పెరుగుతుందా..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  
 

ఇది కూడా చదవండి.. గుండె జబ్బులు కేవలం టాబ్లెట్స్ తో నయమవుతాయా..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.