హ్యాపీ హార్మోన్స్ తగ్గితే ఏం జరుగుతుంది..?   

షేర్ చేయండి:
 హ్యాపీ హార్మోన్స్ తగ్గితే ఏం జరుగుతుంది..?   

సాక్షి లైఫ్ : మానసిక సమస్యలు ఎలాంటి వాళ్లలో హ్యాపీ హార్మోన్స్ తగ్గే అవకాశం ఉంది..? ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? శరీరంలో వచ్చే ప్రతి ఆనారోగ్య సమస్యకూ ఒత్తిడే కారణమా..? విటమిన్స్ లోపం వల్ల కూడా మానసిక సమస్యలు వస్తాయా..? రెస్ట్ లేకుండా పనిచేయడంవల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి..? 

ఇది కూడా చదవండి.. పెద్దవాళ్లు తీసుకునే ఆహారాన్ని చిన్నారులకు పెట్టొచ్చా..?

మానసిక వ్యాధులు ఎన్నిరకాలున్నాయి..? స్వీట్స్ తింటే మనస్సు ఉత్తేజంగా ఉంటుందా..? ఎలాంటి వాళ్లకు మానసిక సమస్యలు ఎక్కువ..? మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అసంతృప్తి గా ఉండడం వల్ల కూడా ఆందోళన, స్ట్రెస్ వంటివి పెరుగుతాయా..? జీవితాన్ని సంతోషంగా గడపడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి..? స్ట్రెస్ లేకుండా ఉండేవాలెవరైనా ఉంటారా..? అనే అంశాలను గురించి ప్రముఖ డా.నివేదిత సాయి చంద్ర సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

 

 

ఇది కూడా చదవండి.. గుండె జబ్బులు కేవలం టాబ్లెట్స్ తో నయమవుతాయా..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి..టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లెవల్స్ పెరగాలంటే.. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.