Liposuction for Weight Loss : లైపోసక్షన్ బరువు తగ్గడానికి చేసే శస్త్రచికిత్సేనా..? లేక బాడీ షేప్ కోసం మాత్రమేనా..?

షేర్ చేయండి:
Liposuction for Weight Loss : లైపోసక్షన్ బరువు తగ్గడానికి చేసే శస్త్రచికిత్సేనా..? లేక బాడీ షేప్ కోసం మాత్రమేనా..?

సాక్షి లైఫ్ : లైపోసక్షన్ గురించి ప్రజల్లో ఉన్న తప్పు అభిప్రాయాలు ఏమిటి?  లైపోసక్షన్ అంటే ఏమిటి? ఇది ఎవరికి సరైన చికిత్స..? లైపోసక్షన్ చేయించుకునే ముందు తెలుసుకోవల్సిన వైద్యపరమైన ప్రమాదాలు ఏమిటి? లైపోసక్షన్ తర్వాత దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఉంటాయా? జీవనశైలి మార్పులు లేకపోతే మళ్లీ కొవ్వు పెరిగే అవకాశముందా? ఎలాంటి వారు లైపోసక్షన్ చేయించుకోకూడదు? శస్త్రచికిత్సకు ముందు చేసే మెడికల్ టెస్టులు ఎంత ముఖ్యమైనవి? లైపోసక్షన్ తర్వాత కోలుకునే ప్రక్రియ ఎలా ఉంటుంది? ఎంత సమయం పడుతుంది..?

ఇది కూడా చదవండి..Women Outlive Men : ఆయుష్షులో 'ఆడవారే' మేటి.. మగాళ్ల ఆయువు ఎందుకు తగ్గుతోంది..? కేరళ యూనివర్సిటీ షాకింగ్ సర్వే..!

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

సురక్షితమైన ఫలితాల కోసం ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? కొన్ని సందర్భాల్లో డైట్, వ్యాయామం లిపోసక్షన్‌కు మంచి ప్రత్యామ్నాయాలా? లైపోసక్షన్ గురించి రోగులకు సాధారణంగా తెలియని షాకింగ్ నిజం ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ ప్లాస్టిక్ అండ్ కాస్మోటిక్ సర్జన్ డా.సుమ సంధ్యల సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి. 

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.