Oral Cancer : నోటి క్యాన్సర్ ప్రమాదాన్నిపెంచే చెడు అలవాట్లు ఇవే.. 

షేర్ చేయండి:
Oral Cancer : నోటి క్యాన్సర్ ప్రమాదాన్నిపెంచే చెడు అలవాట్లు ఇవే.. 

సాక్షి లైఫ్ : ఓరల్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా, పెదవులు, నాలుక, బుగ్గలు, గొంతు కణజాలాలు ప్రభావితమవుతాయి. పొగాకుతో పాటు, నోటి క్యాన్సర్ అనేక ఇతర కారణాల వల్ల కూడా వస్తుందని మీకు తెలుసా? అవును, నోటి క్యాన్సర్ ప్రమాదం పెరగడానికి గల కారణాలు ఏమిటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..  

 

తాగే మంచి నీటిని ఎలా ఎంపిక చేసుకోవాలి..?

టీడీఎస్ అంటే ఏమిటి..? ఎంత ఉంటే మంచిది..?

సయాటికా, నడుము నొప్పికి చెక్ పెట్టే అద్భుత ఆసనాలు..! 

 

-నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడానికి గల కారణాలు ఏమిటి..? 
 
-ఓరల్ క్యాన్సర్ నోరు, పెదవులు, గొంతు లోపలి భాగాలను ప్రభావితం చేస్తుంది. 

-పొగాకుతో పాటు, దీనికి అనేక ఇతర కారణాలు ఉన్నాయంటున్న వైద్యనిపుణులు..  


ఓరల్ క్యాన్సర్ అని కూడా పిలిచే నోటి క్యాన్సర్ విషయంలో పెదవులు, నాలుక, చిగుళ్ళు, బుగ్గల లోపలి భాగం, అంగిలి, గొంతు కణజాలాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి. పొగాకు, సిగరెట్లు అతి ముఖ్యమైన కారణాలుగా పరిగణిస్తారు. ఇవేకాకుండా అనేక ఇతర కారణాలు కూడా ఓరల్ క్యాన్సర్ రావడానికి కారకులుగా మారుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ధూమపానం కాకుండా, అనారోగ్యకరమైన జీవనశైలి కూడా దీనికి కారణమవుతుంది.

 

ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..? 

ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?  

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?  

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.