ORS : నకిలీ ORS ప్యాకెట్లను ఎలా గుర్తించవచ్చు..?
సాక్షి లైఫ్ : ఓఆర్ ఎస్ ప్యాకెట్లు కొనేటప్పుడు అవి 'నకిలీవా' (Fake) లేక 'నిజమైనవా' (Genuine) అని తెలుసుకోవడానికి మనం ఏయే ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి..? ప్రమాదకరమైన నకిలీ ORS ప్యాకెట్‌లను గుర్తించడానికి, దాని ప్యాకేజింగ్‌పై ఏ ఏ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి? నకిలీ ORS ప్యాక్‌లు, నిజమైన ORS కంటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరం?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఈ సిరప్‌ల వల్ల ఎదురయ్యే ప్రధాన ఆరోగ్య సమస్యలు ఏమిటి? నకిలీ ORS తయారీని, అమ్మకాన్ని నివారించడానికి ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ తరపున ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా. హరిదేవరాయ చౌదరి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
