Overweight : అధిక బరువు.. కారణంగా ఎన్నిరకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందంటే..? 

షేర్ చేయండి:
Overweight : అధిక బరువు.. కారణంగా ఎన్నిరకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందంటే..? 

సాక్షి లైఫ్ : ఆధునిక జీవనశైలి కారణంగా దేశంలో ఊబకాయం (Obesity) సమస్య పెరిగిపోతోంది. అయితే, పెరిగే ఈ బరువే అనేక రకాల ప్రాణాంతక క్యాన్సర్లకు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక బరువుకు, క్యాన్సర్‌కు మధ్య ఉన్న సంబంధంపై నిపుణులు అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇది కూడా చదవండి.. చాందీపురా వైరస్‌ చిన్నారులకే ఎందుకొస్తుంది..? 

ఇది కూడా చదవండి.. చాందీపురా వైరస్‌ లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

క్యాన్సర్‌ ప్రమాదం పెంచుతున్న ఊబకాయం..!

శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు (Visceral Fat) అనేక రకాల శారీరక మార్పులకు కారణమై, క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతుంది. అధ్యయనాల ప్రకారం... అధిక బరువు లేదా స్థూలకాయం కారణంగా 13 రకాల కంటే ఎక్కువ క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి వాటిలో ఈ కిందివి ప్రధానమైనవి ..

రొమ్ము క్యాన్సర్ (ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత మహిళల్లో)
పెద్దప్రేగు(కొలన్ క్యాన్సర్)
 పురీషనాళ క్యాన్సర్ 
గర్భాశయ క్యాన్సర్ (Uterine/Endometrial Cancer)
కాలేయం (Liver), మూత్రపిండాలు (Kidney) క్లోమం (Pancreas) క్యాన్సర్
థైరాయిడ్ క్యాన్సర్.. 
అండాశయ క్యాన్సర్ (Ovarian Cancer).. 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..? 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.