సాక్షి లైఫ్ : ఒక్కో ప్రాతంలో కొన్నిరకాల ప్రసిద్ధమైన వంటకాలు ఉంటాయి. అటువంటివాటిలో కొన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నవి కూడా ఉన్నాయి. ఇలాంటి వంటకాలలో హైద్రాబాద్ బిర్యానీ దగ్గర నుంచి తమిళనాడుకు చెందిన చెట్టినాడ్ చికెన్ వరకూ ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ జాబితాలో కొన్నిరకాల వంటకాలు వాటి కేలరీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వంటకం | పరిమాణం | కేలరీలు |
సాదా దోశ |
ఒకటి | 148 |
హైద్రాబాద్ బిర్యానీ |
280 గ్రాములు | 328 |
పులిహోర |
125 గ్రాములు | 147 |
ఊతప్పం | చిన్నసైజు (ఒకటి) | 112 |
మసాలా దోశ | ఒకటి | 166 |
ఇడ్లీ |
నాలుగు | 292 |
చెట్టినాడ్ చికెన్ |
125 గ్రాములు | 150 |
వడ |
రిగ్యులర్ సైజ్ |
155 |
సాంబార్ | 150 గ్రాములు | 115 |
అప్పం | ఒకటి | 117 |
ఉప్మా | 130 గ్రాములు | 111 |
పెరుగు అన్నం | 125 గ్రాములు | 122 |
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com